News

16న రవి గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించి బుధుడితో యుతి చెందడం వల్ల మిథునం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి అదనపు ఆదాయం పెరుగుతుంది.